Get Mystery Box with random crypto!

STUDYBIZZ - GOVT SCHEMES Updates

Kanal manzili: @apgovtschemes
Toifalar: Kattalashtirilmagan
Til: Oʻzbek tili
Obunachilar: 51.21K
Kanalning ta’rifi

For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
https://t.me/apgovtschemes

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

0


Oxirgi xabar 50

2023-08-22 06:14:23 నేటి నుంచి ఆగస్టు 25 వరకు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

క్యాంప్ కు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సర్క్యులర్ కాపీ
https://studybizz.com/schemes/august-month-aadhar-camps/

☞ UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.

ఆన్లైన్ లో అయితే కింది విధంగా ఉచితంగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
https://t.me/apgovtschemes
16.2K views03:14
Ochish/sharhlash
2023-08-22 05:28:55 𝐀𝐦𝐦𝐚𝐯𝐨𝐝𝐢 𝐀𝐜𝐤𝐧𝐨𝐰𝐥𝐞𝐝𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : BOP యాప్ 15.3 లో అమ్మ ఒడి 2023-24 పథకానికి సంబంధించి Digitial Acknowledgement తీసుకొనే సమయంలో తల్లి అకౌంట్ లో కాకుండా, Gaurdian అకౌంట్ లో జమ అయిన వారికి Mother & Other అనే ఆప్షన్ ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯15.3ⁿᵉʷ 𝐀𝐩𝐩, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://t.me/apgovtschemes
12.7K views02:28
Ochish/sharhlash
2023-08-21 19:40:31 𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఈ నెల 28న జగనన్న విద్యా దీవెన 3rd Quarter అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

విద్యా దీవెన అన్నీ లేటెస్ట్ అప్డేట్స్
https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
16.4K views16:40
Ochish/sharhlash
2023-08-21 18:21:43 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: CR మొబైల్ యాప్ లోని టెక్నికల్ సమస్యలు క్లియర్ అయ్యాయి. వాలంటీర్లు ఎడ్యుకేషన్ / Mission GER Survey సర్వే ను మళ్ళీ చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సర్వేను పూర్తి చెయ్యడానికి ఆగస్టు 31, 2023 వరకు గడువు ఇవ్వడం జరిగింది.

వాలంటీర్లు ఎడ్యుకేషన్ సర్వే చేయు విధానం
https://studybizz.com/schemes/consistent-rythms-education-survey-by-volunteers/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://telegram.me/apgovtschemes
16.0K views15:21
Ochish/sharhlash
2023-08-21 16:16:56 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 15.3 రిలీజ్ అయింది - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯15.3ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 15.3 𝐀𝐩𝐩, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://t.me/apgovtschemes
15.6K viewsedited  13:16
Ochish/sharhlash
2023-08-21 10:08:38 జగనన్న విద్యా దీవెన 2022-23 3వ క్వార్టర్ eKYC అప్డేట్ :

☛ JVD eKYC కి ఈరోజు సాయంత్రం వరకు అవకాశం కల్పించడం జరిగింది. eKYC పూర్తి కాని వారు వెంటనే వాలంటీర్ ద్వారా లేదా మీ దగ్గరలోని సచివాలయం ద్వారా eKYC పూర్తి చేసుకోవచ్చు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐁𝐎𝐏 𝐀𝐩𝐩 15.2, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, 𝐞𝐊𝐘𝐂 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐥𝐢𝐧𝐤☟︎︎︎
https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

BOP యాప్ లో eKYC చేయు విధానం - Video :



━━━━━━━༺۵༻━━━━━━━
[రెగ్యులర్ గా అప్డేట్స్ పొందటానికి స్టడీ బిజ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి]
https://t.me/apgovtschemes
16.6K viewsedited  07:08
Ochish/sharhlash
2023-08-21 04:58:37 𝐀𝐥𝐥 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐒𝐜𝐡𝐞𝐦𝐞𝐬 𝐀𝐩𝐩𝐬: 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 15.2, వాలంటీర్ యాప్ - 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐚𝐩𝐩 6.2.4, 𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐰𝐞𝐚 𝐞𝐤𝐲𝐜 𝐯1.07, 𝐂𝐨𝐧𝐬𝐢𝐬𝐭𝐞𝐧𝐭 𝐑𝐲𝐭𝐡𝐦𝐬 𝐚𝐩𝐩 9.2.7, 𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐀𝐩𝐩 𝐯6.4, 𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐨𝐟𝐟𝐥𝐢𝐧𝐞 𝐀𝐩𝐩 𝐯5.2, 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 app 2.7.3, సిటిజన్ ఔట్రీచ్ -  Citizen Outreach 3.1,  𝐑𝐁𝐈𝐒 2.9.5, Facial 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 2.1.4, , ఆయుష్మాన్ భారత్ 3.1.89 𝐚𝐩𝐩, process, 𝐚𝐩𝐩𝐬, 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐚𝐩𝐩 2.1.2, 𝐀𝐏𝐅𝐑𝐒 1.0.7 𝐚𝐩𝐩, 𝐏𝐚𝐝𝐝𝐲 𝐏𝐫𝐨𝐜𝐮𝐫𝐞𝐦𝐞𝐧𝐭 యాప్ 2.1, 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐚𝐩𝐩 0.7.39, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, Dashboard, 𝐈𝐑𝐈𝐒 1.0.1, 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐑𝐃 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, 𝐝𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬, etc....

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, 𝐥𝐢𝐧𝐤𝐬⇓⇓
https://studybizz.com/all-schemes-apps

𝐀𝐥𝐥 𝐮𝐬𝐞𝐟𝐮𝐥 𝐥𝐢𝐧𝐤𝐬⇓⇓
https://studybizz.com/all-sachivalayam-links

𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 - 𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 & 𝐀𝐩𝐩𝐬
https://studybizz.com/attendance-salary-details

━━━━━━━༺۵༻━━━━━━━
Type studybizz apps in Google
telegram
https://telegram.me/apgovtschemes
17.3K views01:58
Ochish/sharhlash