Get Mystery Box with random crypto!

STUDYBIZZ - GOVT SCHEMES Updates

Kanal manzili: @apgovtschemes
Toifalar: Kattalashtirilmagan
Til: Oʻzbek tili
Obunachilar: 51.21K
Kanalning ta’rifi

For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
https://t.me/apgovtschemes

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

0


Oxirgi xabar 41

2023-09-20 18:53:30 𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న చేదోడు పథకానికి సంబంధించి WEA/WWDS లాగిన్ లో గత సంవత్సర లబ్ధిదారులకు వెరిఫికేషన్ ప్రక్రియకు రేపు సాయంత్రం 5గం.ల వరకు గడువు పొడిగింపు.

BOP App, చేదోడు పూర్తి టైమ్ లైన్స్, అప్లికేషన్ ఫార్మ్ & సమచారం , 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
https://telegram.me/apgovtschemes
15.5K views15:53
Ochish/sharhlash
2023-09-20 15:28:25 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 6.2.7 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃
✺ వాలంటీర్స్ అందరికీ ముఖ్య గమనిక
𝐆𝐒𝐖𝐒 6.2.7 లేటెస్ట్ యాప్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి.

ⓁⒾⓃⓀ :
https://studybizz.com/all-schemes-apps

What's new:
Enabled
offline module for Jagananna arogya suraksha

[Both Direct App & playstore] This app is only for volunteers
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://t.me/apgovtschemes
15.8K views12:28
Ochish/sharhlash
2023-09-20 12:24:21 ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. ఏపీలో “జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం”పేరుతో కొత్త పథకం !

కాబినెట్ ఆమోదం తెలిపిన నిర్ణయాలు
& జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం వివరాలు
https://studybizz.com/schemes/ap-cabinet-taken-key-decisions/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
https://telegram.me/apgovtschemes
16.0K views09:24
Ochish/sharhlash
2023-09-20 11:05:55 వైయస్సార్ కాపు నేస్తం కి సంబంధించి అమౌంట్ పడిందా లేదా మీ feedback కింది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి
12.7K viewsedited  08:05
Ochish/sharhlash
2023-09-20 08:19:25 𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న చేదోడు పథకానికి సంబంధించి కొత్త లబ్దిదారుల దరఖాస్తు ప్రక్రియ నిన్నటి తో ముగిసింది. గత సంవత్సర లబ్ధిదారులకు వెరిఫికేషన్ ప్రక్రియకు ఈరోజు సాయంత్రం 5గం.ల వరకు అవకాశం కలదు. వెరిఫికేషన్ పూర్తి కాని వారు వెంటనే పూర్తి చేసుకోగలరు.

BOP App, చేదోడు పూర్తి టైమ్ లైన్స్, అప్లికేషన్ ఫార్మ్ & సమచారం , 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
https://telegram.me/apgovtschemes
15.8K views05:19
Ochish/sharhlash
2023-09-20 05:29:00 నేటి నుంచి 23 వరకు అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ డ్రైవ్

పూర్తి సమాచారం మరియు సర్క్యులర్ కాపీ
https://studybizz.com/schemes/september-month-aadhaar-camps/

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
https://t.me/apgovtschemes
12.6K viewsedited  02:29
Ochish/sharhlash
2023-09-19 17:04:12 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 16.2 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯16.2ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 16.2 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

What's new :
☞ Samkshema Pathakala Display Board Acknowledgment Added
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://t.me/apgovtschemes
13.5K viewsedited  14:04
Ochish/sharhlash
2023-09-19 14:00:46 ఈ నెల 20 నుండి 23 వరకు అన్ని గ్రామ/ వార్డు సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ డ్రైవ్

పూర్తి సమాచారం మరియు సర్క్యులర్ కాపీ

https://studybizz.com/schemes/september-month-aadhaar-camps/

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
https://t.me/apgovtschemes
13.8K views11:00
Ochish/sharhlash
2023-09-19 07:58:36 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐀𝐚𝐫𝐨𝐠𝐲𝐚 𝐒𝐮𝐫𝐚𝐤𝐬𝐡𝐚 - రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత సర్వే. మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చెయ్యండి

మొదటి విడత సర్వే Dashboard, సర్వే సమయంలో వాలంటీర్లు అడగాల్సిన ప్రశ్నలు, సర్వే చేయు విధానము, GSWS Volunteer App, User Manual, పూర్తి సమాచారం
https://studybizz.com/jagananna-arogya-suraksha

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
https://t.me/apgovtschemes
13.9K views04:58
Ochish/sharhlash
2023-09-19 07:49:39 𝐂𝐇𝐄𝐃𝐎𝐃𝐔 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న చేదోడు పథకానికి సంబంధించి BOP యాప్ లో కొత్త అప్లికేషన్ దరఖాస్తు మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ చెయ్యడానికి నేడే చివరి తేదీ.

BOP App, చేదోడు పూర్తి టైమ్ లైన్స్, అప్లికేషన్ ఫార్మ్ & సమచారం , 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐂𝐡𝐞𝐝𝐨𝐝𝐮 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/jagananna-chedodu-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on  telegram at
https://telegram.me/apgovtschemes
13.1K views04:49
Ochish/sharhlash