Get Mystery Box with random crypto!

STUDYBIZZ - GOVT SCHEMES Updates

Kanal manzili: @apgovtschemes
Toifalar: Kattalashtirilmagan
Til: Oʻzbek tili
Obunachilar: 51.15K
Kanalning ta’rifi

For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
https://t.me/apgovtschemes

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

0


Oxirgi xabar 47

2023-08-31 13:07:38 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 15.5 రిలీజ్ అయింది - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯155ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 15.5 𝐀𝐩𝐩, 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://t.me/apgovtschemes
13.5K views10:07
Ochish/sharhlash
2023-08-31 11:47:42 YSR పెన్షన్ కానుక సంబంధించి వెల్ఫేర్ మరియు వాలంటీర్లకు ముఖ్య గమనిక

☞︎︎︎ సెప్టెంబర్ 2023 నెలకి సంబందించి Pensioner's names ( payment option )  మరియు Pension Amount ( Reports option ) YSR Pension Kanuka app లో update చేయడం జరిగింది

పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

(లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
13.8K viewsedited  08:47
Ochish/sharhlash
2023-08-31 05:02:29 నేడే కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ విడుదల

✓ 1.46 లక్షల మంది రైతుల ఖాతాలో 7500/- చొప్పున 109.74 కోట్లు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.

𝐑𝐲𝐭𝐡𝐮𝐛𝐚𝐫𝐨𝐬𝐚 స్టేటస్ లింక్స్ మరియు అర్హుల జాబితా☟︎︎︎
https://studybizz.com/ysr-rythu-bharosa-scheme

✓ క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి జమ చేయనున్న ముఖ్యమంత్రి.
Rythu bharosa Updates - studybizz
https://t.me/apgovtschemes
14.6K views02:02
Ochish/sharhlash
2023-08-30 05:26:40 రేపే కౌలు రైతులకు రైతు భరోసా..అర్హత ఉన్న కౌలు రైతులు మరియు దేవాదాయ భూముల సాగుదారులకు ఈ ఏడాది తొలివిడత అమౌంట్ ను రేపు(ఆగస్ట్ 31 న) విడుదల చేయనున్న సీఎం

రైతు భరోసా 2023 సంబంధించి స్టేటస్ మరియు ఇతర లింక్స్
https://studybizz.com/ysr-rythu-bharosa-scheme

Rythu bharosa Updates - studybizz
https://telegram.me/apgovtschemes
18.3K views02:26
Ochish/sharhlash
2023-08-30 04:46:18 𝐀𝐥𝐥 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐒𝐜𝐡𝐞𝐦𝐞𝐬 𝐀𝐩𝐩𝐬: 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 15.4, వాలంటీర్ యాప్ - 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐚𝐩𝐩 6.2.5, 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 app 2.7, సిటిజన్ ఔట్రీచ్ -  Citizen Outreach 3.2,  𝐑𝐁𝐈𝐒 2.9.5, Facial 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 2.1.4, , ఆయుష్మాన్ భారత్ 3.1.89 𝐚𝐩𝐩, process, 𝐚𝐩𝐩𝐬, 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐚𝐩𝐩 2.1.2, 𝐀𝐏𝐅𝐑𝐒 1.0.7 𝐚𝐩𝐩, 𝐏𝐚𝐝𝐝𝐲 𝐏𝐫𝐨𝐜𝐮𝐫𝐞𝐦𝐞𝐧𝐭 యాప్ 2.1,𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐰𝐞𝐚 𝐞𝐤𝐲𝐜 𝐯1.07, 𝐂𝐨𝐧𝐬𝐢𝐬𝐭𝐞𝐧𝐭 𝐑𝐲𝐭𝐡𝐦𝐬 𝐚𝐩𝐩 9.2.7,  𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐀𝐩𝐩 𝐯6.4, 𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐨𝐟𝐟𝐥𝐢𝐧𝐞 𝐀𝐩𝐩 𝐯5.2, 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐚𝐩𝐩 0.7.39, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, Dashboard, 𝐈𝐑𝐈𝐒 1.0.1, 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐑𝐃 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, 𝐝𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬, etc....

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐀𝐩𝐩𝐬, 𝐌𝐚𝐧𝐮𝐚𝐥𝐬, 𝐥𝐢𝐧𝐤𝐬⇓⇓
https://studybizz.com/all-schemes-apps

𝐀𝐥𝐥 𝐮𝐬𝐞𝐟𝐮𝐥 𝐥𝐢𝐧𝐤𝐬⇓⇓
https://studybizz.com/all-sachivalayam-links

𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 - 𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 & 𝐀𝐩𝐩𝐬
https://studybizz.com/attendance-salary-details

━━━━━━━༺۵༻━━━━━━━
Type studybizz apps in Google
telegram
https://telegram.me/apgovtschemes
15.8K viewsedited  01:46
Ochish/sharhlash
2023-08-29 17:53:28 గుడ్ న్యూస్.. వంటగ్యాస్ సిలిండర్ పై ₹200 తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం

పూర్తి డీటైల్స్
https://studybizz.com/schemes/domestic-lpg-gas-cylinder-cost-reduced-by-two-hundred/

(Join us on telegram for more updates)
https://telegram.me/apgovtschemes
15.5K viewsedited  14:53
Ochish/sharhlash
2023-08-29 16:57:21
➔ 𝐘𝐒𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/WWDs లాగిన్ లో కొత్త పెన్షన్ల మంజూరు జాబితా (New Pension Sanction List) ఎనేబుల్ చేయడమైనది.

𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.7, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://t.me/apgovtschemes
15.5K views13:57
Ochish/sharhlash
2023-08-29 05:46:02 ➠ 𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : కాపు నేస్తం పథకం 2023-24 సంవత్సరానికి సంబంధంచి eKYC పూర్తి చెయ్యడానికి నేడే చివరి తేదీ.

Beneficiary Outreach లేటెస్ట్ యాప్ మరియు User Manual
https://bit.ly/3OHgLyb

లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
Telegram: https://telegram.me/apgovtschemes
16.0K views02:46
Ochish/sharhlash
2023-08-28 10:28:43
జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ - జూన్ 2023 క్వార్టర్ అమౌంట్ విడుదల

☞︎︎︎ రాష్ట్రంలోని 9.32 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 680.44 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం

విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేయు లింక్ మరియు ప్రాసెస్
https://studybizz.com/vidya-deevena-payment-status

విద్యా దీవెన స్టేటస్ & లింక్స్
https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

studybizz vidya deevena updates
https://t.me/apgovtschemes
18.3K views07:28
Ochish/sharhlash
2023-08-28 05:21:25 ఈరోజు కూడా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం. కేవలం 64% మాత్రమే పూర్తి అయినందున ఈరోజు కూడా అవకాశం.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 COP 3.2 𝐚𝐩𝐩, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, Dashboard ☟
https://studybizz.com/citizen-outreach-survey

సర్వే చేయు విధానం, Focused points & Survey step by step guidelines
https://studybizz.com/schemes/citizen-outreach-program-august-2023/

━━━━━━━༺۵༻━━━━━━
This app for all secretariat employees
https://t.me/apgovtschemes
14.7K viewsedited  02:21
Ochish/sharhlash