Get Mystery Box with random crypto!

STUDYBIZZ - GOVT SCHEMES Updates

Kanal manzili: @apgovtschemes
Toifalar: Kattalashtirilmagan
Til: Oʻzbek tili
Obunachilar: 51.21K
Kanalning ta’rifi

For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
https://t.me/apgovtschemes

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

0


Oxirgi xabar 8

2024-03-10 10:27:50 𝐁𝐑𝐄𝐀𝐊𝐈𝐍𝐆 : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 హల్ టిక్కెట్లు విడుదల - APPSC Group 1 Hall Tickets released

Download hall tickets using below link
https://studybizz.com/results/appsc-group-1-hall-ticket-2024-prelims-admit-card-out/

( మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి..𝐉𝐨𝐢𝐧 𝐮𝐬 𝐨𝐧 𝐬𝐭𝐮𝐝𝐲𝐛𝐢𝐳𝐳 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦)
https://telegram.me/andhrapradeshjobs
13.4K views07:27
Ochish/sharhlash
2024-03-09 06:02:03 BOP యాప్ లో HCM LETTER పంపిణీ ఆప్షన్ రీ ఎనేబుల్ చేయడం జరిగింది

గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల విధులు, మొబైల్ యాప్, రిపోర్ట్ లింకు & పూర్తి సమాచారం.
https://studybizz.com/schemes/te/distribution-of-hcm-two-page-letters-by-volunteers-process/

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15.5K views03:02
Ochish/sharhlash
2024-03-08 17:53:27 మహిళా దినోత్సవ కానుక, వంట గ్యాస్ పై మరో వంద రూపాయలు తగ్గించిన కేంద్రం.

పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/te/lpg-cost-reduced-by-hundred-more-march-2024/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
16.4K views14:53
Ochish/sharhlash
2024-03-08 14:49:56 AP RTE Admission 2024-25 - విద్యా హక్కు చట్టం - 2009 ప్రకారం ఐదు నుండి ఆరు సంవత్సరాల వయస్సు కలిగిన అనాథ, SC, ST, ఆదాయం 1,44,000 లోపు ఉన్న బీసీ, మైనారిటీ,OC, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన పిల్లలకు ప్రైవేటు పాఠశాలలలో మొదటి తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

Notification, Eligibility, Online Apply Link, Complete Details
https://studybizz.com/education/cets/ap-rte-admission-2024-25/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://t.me/andhrapradeshjobs
17.1K viewsedited  11:49
Ochish/sharhlash
2024-03-08 05:58:07
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.....మహిళా లోకానికి Studybizz తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు
Happy Women's Day
14.4K views02:58
Ochish/sharhlash
2024-03-08 05:53:30
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు
13.9K viewsedited  02:53
Ochish/sharhlash
2024-03-07 16:01:55 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 20.0 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯20.0ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 20.0 𝐚𝐩𝐩, HCM Letter Acknowledgement User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://t.me/apgovtschemes
13.2K views13:01
Ochish/sharhlash
2024-03-07 09:51:56 నేటి నుండి వాలంటీర్ల ద్వారా చెప్పాడంటే చేస్తాడంతే సర్వే

✓ వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ ముఖ్యమంత్రి సందేశం కలిగిన లేఖలను అందించాలి

✓ వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో ప్రజలకు పంపిణీ చేసే సమయంలో ఇంట్లో ఎవరైనా ఒకరి చేత eKYC తీసుకోవాలి.

గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల విధులు, మొబైల్ యాప్, రిపోర్ట్ లింకు & పూర్తి సమాచారం.
https://studybizz.com/schemes/te/distribution-of-hcm-two-page-letters-by-volunteers-process/

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13.9K views06:51
Ochish/sharhlash
2024-03-07 04:20:29
నేడే వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ విడుదల

☛ రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది మహిళల ఖాతాల్లో 5060.49 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.

𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬 & వైయస్సార్ చేయూత స్టేటస్ కింది లింక్ ద్వారా తెలుసుకోండి
https://studybizz.com/ysr-cheyutha-scheme

➪ ఈరోజు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం, పిశినికాడ లో బటన్ నొక్కి అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
14.7K views01:20
Ochish/sharhlash
2024-03-06 18:28:07 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : రేపు అనకాపల్లి పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/ysr-cheyutha-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14.5K views15:28
Ochish/sharhlash