Get Mystery Box with random crypto!

STUDYBIZZ - GOVT SCHEMES Updates

Kanal manzili: @apgovtschemes
Toifalar: Kattalashtirilmagan
Til: Oʻzbek tili
Obunachilar: 51.21K
Kanalning ta’rifi

For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
https://t.me/apgovtschemes

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

0


Oxirgi xabar 10

2024-03-01 16:50:14 ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్....ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను పై వడ్డీ మాఫి చేస్తూ ఉత్తర్వులు జారీ

☞ చివరి తేదీ: 31 March 2024

పూర్తి వివరాలు & ఉత్తర్వులు
https://studybizz.com/schemes/te/property-tax-waiveoff-by-ap-gorverment/
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14.5K views13:50
Ochish/sharhlash
2024-03-01 10:24:01
జగనన్న విద్యా దీవెన అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్ అమౌంట్ విడుదల

☞︎︎︎ 9,44,666 మంది విద్యార్థుల తల్లుల జాయింట్ ఖాతాల్లో 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేసిన ముఖ్యమంత్రి.

విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేయు లింక్ మరియు ప్రాసెస్
https://studybizz.com/vidya-deevena-payment-status

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15.1K viewsedited  07:24
Ochish/sharhlash
2024-03-01 05:02:49
నేడే జగనన్న విద్యా దీవెన అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ అమౌంట్ విడుదల

☞︎︎︎ 9,44,666 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి నేడు జమ చేయనున్న ముఖ్యమంత్రి.

విద్యా దీవెన స్టేటస్ & లింక్స్
https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15.1K views02:02
Ochish/sharhlash
2024-03-01 05:02:36 నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. పెన్షన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్స్

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.9, 𝐑𝐁𝐈𝐒 2.9.5,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

studybizz pension updates
﹏﹏﹏﹏﹏✪✭✪﹏﹏﹏﹏﹏
మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి
https://t.me/apgovtschemes
14.4K views02:02
Ochish/sharhlash
2024-02-29 17:05:37 బెనిఫిషరీ ఔట్రీచ్ ఆప్ 19.6 రిలీజ్ అయింది. - 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐯19.6ⁿᵉʷ 𝐚𝐩𝐩 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 19.6 𝐚𝐩𝐩, House Site Registration EKYC 2024, EBC Nestam EKYC 2024 User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥s ☟
https://studybizz.com/beneficiary-outreach-survey

What's new :
☞ In this version added House Site Registration Document Ekyc Module and EBC Nestham Ekyc Module.
━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us on telegram
https://t.me/apgovtschemes
15.5K viewsedited  14:05
Ochish/sharhlash
2024-02-29 15:26:54 రేపటి పెన్షన్ పంపిణీ కి సంభందించిన పూర్తి సమాచారం & 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.9, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬
https://studybizz.com/schemes/te/march-2024-pension-distribution-information/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15.4K viewsedited  12:26
Ochish/sharhlash
2024-02-29 06:28:22 మార్చి నెలలో అమలు కానున్న పథకాల లిస్ట్.... రేపు విద్యా దీవెన

మరి మిగిలిన పథకాలు ఏంటి?
https://studybizz.com/schemes/te/march-2024-launching-schemes-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13.8K viewsedited  03:28
Ochish/sharhlash
2024-02-28 19:41:24 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/ysr-cheyutha-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14.6K views16:41
Ochish/sharhlash
2024-02-28 17:04:46 𝐄𝐁𝐂 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 : EBC Nestham 2024-25 అర్హుల & అనర్హుల జాబితా NBM పోర్టల్ WEAs/ WWDS లాగిన్ లో విడుదల అయ్యింది.

ఈబీసీ నేస్తం అప్లికేషన్ స్టేటస్, మరియు ముఖ్యమైన లింక్స్
https://studybizz.com/ebc-nestham-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
14.0K views14:04
Ochish/sharhlash
2024-02-28 13:08:04 YSR పెన్షన్ కానుక అప్డేట్

☞︎︎︎ మార్చి 2024 నెలకి సంబందించి Pensioner's names ( payment option )  మరియు Pension Amount ( Reports option ) YSR Pension Kanuka app లో update చేయడం జరిగింది

పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

(లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
14.4K views10:08
Ochish/sharhlash