Get Mystery Box with random crypto!

STUDYBIZZ - GOVT SCHEMES Updates

Kanal manzili: @apgovtschemes
Toifalar: Kattalashtirilmagan
Til: Oʻzbek tili
Obunachilar: 51.15K
Kanalning ta’rifi

For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి
https://t.me/apgovtschemes

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

0


Oxirgi xabar 10

2024-02-29 06:28:22 మార్చి నెలలో అమలు కానున్న పథకాల లిస్ట్.... రేపు విద్యా దీవెన

మరి మిగిలిన పథకాలు ఏంటి?
https://studybizz.com/schemes/te/march-2024-launching-schemes-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
13.8K viewsedited  03:28
Ochish/sharhlash
2024-02-28 19:41:24 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/ysr-cheyutha-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14.6K views16:41
Ochish/sharhlash
2024-02-28 17:04:46 𝐄𝐁𝐂 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 : EBC Nestham 2024-25 అర్హుల & అనర్హుల జాబితా NBM పోర్టల్ WEAs/ WWDS లాగిన్ లో విడుదల అయ్యింది.

ఈబీసీ నేస్తం అప్లికేషన్ స్టేటస్, మరియు ముఖ్యమైన లింక్స్
https://studybizz.com/ebc-nestham-scheme-andhra-pradesh

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
14.0K views14:04
Ochish/sharhlash
2024-02-28 13:08:04 YSR పెన్షన్ కానుక అప్డేట్

☞︎︎︎ మార్చి 2024 నెలకి సంబందించి Pensioner's names ( payment option )  మరియు Pension Amount ( Reports option ) YSR Pension Kanuka app లో update చేయడం జరిగింది

పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్
https://studybizz.com/new/ysr-pension-kanuka-scheme-andhra-pradesh

(లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes
14.4K views10:08
Ochish/sharhlash
2024-02-28 05:36:52 నేడు PM కిసాన్ 16 వ విడత అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని

16వ విడత స్టేటస్ మరియు జాబితాలో మీ పేరు చెక్ చేయండి
https://studybizz.com/schemes/te/pm-kisan-2024-amount-releases-check-status-in-telugu/

https://studybizz.com/how-to-know-pm-kisan-status

✓ మహారాష్ట్ర, యవత్మాల్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ 16వ విడత నిధులను దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.

Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
14.8K viewsedited  02:36
Ochish/sharhlash
2024-02-28 04:55:05
నేడు వైఎస్సార్ రైతు భరోసా (PM KISAN) మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అమౌంట్ విడుదల

✓ రైతు భరోసా మూడో విడత కింద 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 2000/- చొప్పున 1078.38 కోట్లు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం.

𝐑𝐲𝐭𝐡𝐮𝐛𝐚𝐫𝐨𝐬𝐚 స్టేటస్ లింక్స్ మరియు అర్హుల జాబితా☟︎︎︎
https://studybizz.com/ysr-rythu-bharosa-scheme

✓ రబీ 2021-22, ఖరీఫ్ సీజన్ లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతులకు 215.98 కోట్ల వడ్డీ జమ చేయనున్న ప్రభుత్వం.

సున్నా వడ్డీ స్టేటస్ చెక్ చేసే పూర్తి విధానం మరియు లింక్స్
https://studybizz.com/ysr-sunna-vaddi-panta-runala-pathakam-andhra-pradesh

✓ క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి జమ చేయనున్న ముఖ్యమంత్రి.
Rythu bharosa Updates - studybizz
https://t.me/apgovtschemes
14.8K viewsedited  01:55
Ochish/sharhlash
2024-02-27 14:08:48 𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: వాయిదా పడ్డ జగనన్న విద్యా దీవెన..... ఫిబ్రవరి 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, అనివార్య కారణాల చేత మార్చి 1వ తేదీకి వాయిదా వేయడం జరిగింది

జగనన్న విద్యా దీవెన అప్డేట్స్ & లింకులు

https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15.5K viewsedited  11:08
Ochish/sharhlash
2024-02-27 13:55:57 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐖𝐀𝐑𝐃𝐒 2024: వాలంటీర్ అవార్డులకు సంబందించిన అమౌంట్ జమ అవుతున్నది.

మీ వాలంటీర్ అవార్డు పేమెంట్ స్టేటస్ కింది లింకు ద్వారా చెక్ చెయ్యండి
【𝐋𝐢𝐧𝐤】
https://studybizz.com/ap-grama-volunteer-award-list

☞ For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15.6K viewsedited  10:55
Ochish/sharhlash
2024-02-26 05:04:30 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐏𝐨𝐬𝐭𝐩𝐨𝐧𝐞𝐝 : ఫిబ్రవరి 26న విడుదల చేయాల్సి ఉన్న వైయస్సార్ చేయూత మరోసారి వాయిదా పడింది. కొత్త డేట్ త్వరలో ప్రకటించనున్న ప్రభుత్వం

𝐘𝐒𝐑 𝐜𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐚𝐥𝐥 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬
https://studybizz.com/ysr-cheyutha-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join our WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15.1K viewsedited  02:04
Ochish/sharhlash
2024-02-26 04:26:07 𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఈ నెల 29న కృష్ణ జిల్లా పామర్రు పర్యటన లో భాగంగా జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.

జగనన్న విద్యా దీవెన అప్డేట్స్ & లింకులు
https://studybizz.com/new/jagananna-vidya-deevena-scheme-andhra-pradesh

Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
15.0K viewsedited  01:26
Ochish/sharhlash